//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆస్ట్రేలియా విమానాల్లో కూడా లాప్ ట్యాప్స్ బంద్.

Category : world

ఉగ్రవాదం భూతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా అగ్రదేశాలు అయితే ప్రతి విషయంలో క్షుణ్ణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునేందుకు ల్యాఫ్ ట్యాపుల్లో బాంబులు పెట్టి విమానాశ్రయాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో అమెరికా - బ్రిటన్ దేశాలు ల్యాప్ టాప్ లపై నిషేధం విధించాయి. దీంతో ఆస్ట్రేలియా కూడా ఈ నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమైంది.ఆస్ట్రేలియా సైతం తమ దేశంలో విమాన ప్రయాణికులు ల్యాఫ్ ట్యాప్ లు తీసుకువెళ్లవద్దని ఆర్డర్ జారీ చేసింది.ఈ విషయాన్నిఆ దేశ ప్రధాని మాల్కోమ్ టర్న్ బుల్ స్వయంగా తెలిపారు.

Related News