Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 10 days ago | Category : national

బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది.

ఈ దాడిలో ఆయన తృటిలో బయటపడ్డారు. బక్సార్ జిల్లా నందన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం నితీశ్ శుక్రవారం (జవవరి 12) బక్సార్‌జిల్లాలో ‘వికాస్ సమైక్య యాత్ర’లో పాల్గొనడానికి వెళుతున్న సందర్భంగా ఈ దాడి జరిగింది. కొంత మంది ఆందోళనకారులు ఒక్కసారిగా సీఎం కాన్వాయ్‌పైకి దాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కొంత మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

దాడి వల్ల కాన్వాయ్‌లోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సీఎం నితీశ్‌ను గ్రామానికి 2 కి.మీ. దూరంలోని ఓ ఫార్మ్ హౌస్‌కి తరలించారు. గ్రామానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే ఇలా దాడికి దిగినట్లు ఆందోళనకారులు చెబుతున్నారు. అంతకుమందు మరో గ్రామంలో కొంత మంది మహిళలు సీఎం నితీశ్ కన్వాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted a day ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted a day ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 2 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 6 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 6 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 7 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 8 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !