//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దసరా తరువాత విజృంభణ

Category :

వెంకటేష్ (Venkatesh),  రానా దగ్గుబాటి (Rana Daggubati) లు ప్రస్తుతం ‘రానానాయుడు’ (Rana Naidu) వెబ్ సిరీస్ డబ్బింగ్‌లో బిజీగా ఉన్నారు. దీని తరువాత ఇద్దరూ కొద్ది రోజులు విరామం తీసుకుంటారని, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తారని సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions) సంస్థ కూడా ఈమధ్య సినిమాలు చాలా తగ్గించారని వార్తలు వస్తున్న నేపధ్యంలో తమ సొంత సంస్థ లోనే వీళ్లిద్దరు వేరే వేరే సినిమాలు చేస్తారని తెలుస్తోంది. ఈమధ్య సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వేరే ప్రొడక్షన్ హౌస్తో కలిసి సినిమాల నిర్మాణం చేపట్టారు. ఇక మీదట ఆలా ఉండదని తమ సంస్థ ఒక్కటే సోలోగా నిర్మాణం చేపడుతుందని, సురేష్ బాబు (Suresh Babu) అంటున్నారు.