//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

99 ఏళ్ల వయసులో....13 ఏళ్ల బాలికను.....?

Category : state

ఎప్పుడు ఎక్కడ చుసిన ఒకటే ప్రాబ్లమ్. అక్రమ సంబంధాలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు. వయస్సు కూడా మర్చిపోయి అసభ్యం గా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే తమిళనాడు లో జరిగింది.

99 ఏళ్ల వయసులో పదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడో రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పూందమల్లి చెన్నికుప్పం ప్రాంతానికి చెందిన పరశురామన్‌.. తన ఇంటిపక్కనే మరో ఐదు ఇళ్లు నిర్మించి అద్దెకు ఇచ్చాడు. అందులోని ఒక ఇంటిలో అద్దెకుంటున్న దంపతులకు పదేళ్ల కుమార్తె ఉంది.

ఆ బాలికతో ఆటలాడుతుండే పరశురామన్‌ రెండు రోజుల క్రితం చాక్లెట్లు చూపించి తన గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పూందమల్లి కోర్టులో హాజరుపరచి పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. నిందితుడికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, చాలామంది మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు.

Related News