Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ లో విజయం సాధించిన వారి లిస్ట్

Category : state politics

ఏపీ అసెంబ్లీ స్థానాలలో 175 స్థానాలలో ఆధిక్యం లో వున్నా పార్టీల లిస్ట్

వైస్సార్సీపీ : 64 స్థానాలలో లీడింగ్ , విన్నింగ్ :86

టీడీపీ : 15 స్థానాలలో లీడింగ్ ,విన్నింగ్ :9

జనసేన : 0 స్థానాలలో లీడింగ్ , విన్నింగ్:1

AP ASSEMBLY ELECTION WINNING CANDIDATES LIST

✦ పామర్రులో వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ 30వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం

✦ కృష్ణాజిల్లా మచిలీపట్నం నుండి వైసీపీ అభ్యర్థి పేర్ని నాని 6వేల ఓట్ల మెజారిటీతో విజయం

✦ కడప అసెంబ్లీ స్తానం లో వైస్సార్సీపీ అభ్యర్థి అంజాద్ బాషా గెలుపు

✦విజయనగరం లో వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి విజయం

✦అసెంబ్లీ స్తానం లో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ విజయం

✦చింతలపూడి లో వైసీపీ అభ్యర్థి ఎలిజా విజయం

✦పార్వతీపురం లో వైసీపీ అభ్యర్థి ఆలజంటి జోగారావు విజయం

✦రాజం పేట లోక్ సభ వైసీపీ అభ్యర్థి మిదున్ రెడ్డి విజయం

✦నర్సాపురం లో వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రావు విజయం

✦మాచర్ల లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామ కృష్ణ విజయం

✦కుప్పం లో చంద్రబాబు గెలుపు

✦శ్రీకాకుళం లో ధర్మాన ప్రసాదరావు గెలుపు

✦బాపట్ల లో కోన రాగూపతి విజయం

✦ గజపతినగరం లో బొత్స అప్పలనరసయ్య విజయం

✦రాజోలు జనసేన కాండిడేట్ రాపాక వరప్రసాద్ రావు విజయం

✦పుంగనూరులో పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి విజయం

✦విజయనగం లో వైస్సార్సీపీ అభ్యర్థి కొలగొట్ల విజయం

✦చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి విజయం

✦వైస్సార్సీపీ నగరి అభ్యర్థి రోజా విజయం

✦రాజానగరం లో జక్కంపూడి రాజా విజయం

✦పెద్దాపురం లో టీడీపీ చినరాజప్ప విజయం

✦ప్రకాశం జిల్లా యర్లకొండపాలం లో వైసీపీ విజయం

✦చిత్తూరు వైస్సార్సీపీ అభ్యర్థి శ్రీనివాసులు విజయం

✦పాలకొండ వైసీపీ అభ్యర్థి కళావతి విజయం

✦ఉంగుటూరు లో వైస్సార్సీపీ అభ్యర్థి వాసుబాబు గెలుపు

✦మంగళగిరిలో వైస్సార్సీపీ ఆధిక్యం

✦అవని గడ్డ లో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ విజయం

✦కమలాపురం లో వైసీపీ అభ్యర్థి రవీందర్ రెడ్డి గెలుపు

✦పలమనేరు లో వైస్సార్సీపీ అభ్యర్థి వెంకట్ గౌడ్ విజయం

✦కొవ్వూరు లో వైసీపీ అభ్యర్థి వనిత విజయం

✦ పులివెందుల లో జగన్ బారి విజయం

✦బద్వేలు లో వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్య గెలుపు

✦మైదుకూరు వైసీపీ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయం

✦చీపురుపల్లి లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు

✦టెక్కలిలో టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు విజయం

✦దెందులూరు లో వైసీపీ అభ్యర్థి అబ్బయ్యచౌదరీ గెలుపు

✦విశాఖ సౌత్ టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ విజయం

✦కురపం లో వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీ వాణి విజయం

✦అనపర్తి లో వైసీపీ అభ్యర్థి గంగి రెడ్డి సూర్యనారాయణ రెడ్డి విజయం

✦హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ విజయం

✦పెద్ద కూరపాడు వైసీపీ అభ్యర్థి నంబూరి శంకరరావు విజయం

✦దర్శి లో వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్ విజయం

✦ముమ్మిడివరం లో వైసీపీ అభ్యర్థి సతీష్ కుమార్ విజయం

✦రైల్వే కోడూరులో వైసీపీ అభ్యర్థి కొరముట్ల శివప్రసాద్ విజయం

✦రేపల్లిలో టీడీపీ అభ్యర్థి సత్య ప్రసాద్ విజయం

✦గుంతకల్లు వైసీపీ అభ్యర్థి వెంకట్ రామిరెడ్డి విజయం

✦ఉండి టీడీపీ అభ్యర్థి రామరాజు విజయం

✦బీమవరం లో వైస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాసరావు విజయం

✦అద్దంకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ విజయం

✦పిఠాపురం వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు విజయం

✦కాకినాడ సిటీ లో వైసీపీ అభ్యర్థి ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి విజయం

✦పుట్టపర్తి లో వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి విజయం

✦తుని లో వైసీపీ అభ్యర్థి దాడి శెట్టి రాజా విజయం

Related News