ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఉన్నది ఒక్కటే జిందగీ ట్రైలర్ రిలీజ్

Posted a month ago movies

ఎనర్జిటిక్ హీరో రామ్, స్టైలిష్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. స్రవంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుంది. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లాసీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫ్రెండ్ షిప్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. పెళ్ళి చూపులు ఫేం ప్రియదర్శి ఇందులో ముఖ్య పాత్రని పోషించాడు. అక్టోబర్ 27న చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Most Read