//single page style gallary page

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మరో ఘనత

Posted a year ago | Category : state

హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)కు ప్రపంచస్థాయి నంబర్‌వన్‌ ర్యాంకు లభించింది. ఏడాదికి 5-15 మిలియన్ల ప్రయాణికుల క్యాటగిరీలో ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందిస్తున్నందుకు గాను ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ సర్వీస్‌ క్వాలిటీ(ఏసీఐ) సంస్థ ఈ గుర్తింపు నిచ్చిందని విమానాశ్రయం యాజమాన్యం జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(జీహెచ్‌ఐఏఎల్‌) ఒక ప్రకటనలో వెల్లడించింది.మారిషస్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఏసీఐ డైరెక్టర్‌ జనరల్‌ అంజెలా గిటెన్స్‌ నుంచి ట్రోఫీ అందుకున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ తెలిపారు.


డాలర్ శేషాద్రికి అస్వస్థత..

Posted a day ago | Category : state

డాలర్ శేషాద్రికి అస్వస్థత..

ఇద్దరితో అక్రమసంబంధం..

Posted a day ago | Category : state

ఇద్దరితో అక్రమసంబంధం..

శబరిమలలో పరిస్థితి ఏంటో తెలుసా .....!

Posted a day ago | Category : state

శబరిమలలో పరిస్థితి ఏంటో తెలుసా .....!

హైదరాబాద్ లో భారీ వర్షం.. రహదారులు జలమయం

Posted 2 days ago | Category : state

హైదరాబాద్ లో భారీ వర్షం.. రహదారులు జలమయం

మేక మాంసం ఆర్డర్‌ చేస్తే... గొడ్డు మాంసం వడ్డించారు

Posted 2 days ago | Category : state

మేక మాంసం ఆర్డర్‌ చేస్తే... గొడ్డు మాంసం వడ్డించారు

బ‌ంద‌ర్‌లో భారీ వర్షం

Posted 4 days ago | Category : state

 బ‌ంద‌ర్‌లో భారీ వర్షం

రాజ‌కీయాల్లోకి వార‌సుల రంగ ప్ర‌వేశం..! ఎవ‌రెవ‌రె.. ఎక్క‌డ్నుంచి పోటీ చేయ‌నున్నారో తెలుసా..?

Posted 4 days ago | Category : politics state

రాజ‌కీయాల్లోకి వార‌సుల రంగ ప్ర‌వేశం..! ఎవ‌రెవ‌రె.. ఎక్క‌డ్నుంచి పోటీ చేయ‌నున్నారో తెలుసా..?

మా అమ్మ‌మ్మ ఎంజాయ్ చేస్తేనే.. మా అమ్మ పుట్టింద‌నుకోవాలా..?

Posted 5 days ago | Category : state

మా అమ్మ‌మ్మ ఎంజాయ్ చేస్తేనే.. మా అమ్మ పుట్టింద‌నుకోవాలా..?

ప్రేమ, పెళ్లిపై అమృత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Posted 6 days ago | Category : state

ప్రేమ, పెళ్లిపై అమృత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఇది ఫారిన్ కాదు వైజాగ్ బీచ్..

Posted 6 days ago | Category : state

ఇది ఫారిన్ కాదు వైజాగ్ బీచ్..

కెసిఆర్ బ‌ట్ట‌లు పూర్తిగా విప్పి.. గుట్టు బ‌ట్ట‌బ‌య‌లు చేసిన చంద్ర‌బాబు..!

Posted 7 days ago | Category : state politics

కెసిఆర్ బ‌ట్ట‌లు పూర్తిగా విప్పి.. గుట్టు బ‌ట్ట‌బ‌య‌లు చేసిన చంద్ర‌బాబు..!