//single page style gallary page

మైమరిపిస్తున్న మంచాలకట్ట!

Posted 9 months ago | Category : state

కనువిందు చేస్తున్న కృష్ణవేణి అందాలు తరలివస్తున్న పర్యాటకులు ఎటుచూసినా కృష్ణమ్మే! కనుచూపు మేరంత నిండుకుండలా మారిన కృష్ణమ్మ అందాలు కనువిందు చేస్తున్నాయి.. గత నెల రోజులుగా జూరాల నుంచి వరద పోటెత్తుతుండడంతో నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట వద్ద కృష్ణమ్మ సందడి చేస్తున్నది.. నదీతీర అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సిబ్బంది గస్తీకాస్తూ నదీతీరం వద్ద అప్రమత్తంగా ఉంటున్నారు. నదిలో ఎవరైన గల్లంతైతే వెంటనే వారిని కాపాడేందుకు గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు.హైదరాబాద్ నుంచి మంచాలకట్టకు వెళ్లే మార్గం ఎంజీబీఎస్ నుంచి కొల్లాపూర్ పట్టణానికి బస్సులు ఉంటాయి. ప్రతి అర గంటకు కొల్లాపూర్, దిల్ సుఖ్ నగర్ డిపోలకు చెందిన బస్సులు కొల్లాపూర్ కు బయల్దేరును. కొల్లాపూర్ నుంచి మంచాలకట్టకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. కొల్లాపూర్ నుంచి పెంట్లవెల్లి.అటు నుంచి మంచాలకట్టకు చేరుకోవచ్చు. పెంట్లవెల్లి నుంచి అయితే ఆటోలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి.


అమరావతి మరో తిరుమల....!

Posted an hour ago | Category : state

అమరావతి మరో తిరుమల....!

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ మరో నటుడు...

Posted 5 hours ago | Category : state

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ మరో నటుడు...

సినిమాలని తలపిస్తున్న యశోద హాస్పిటల్ సీన్స్...!

Posted a day ago | Category : state

సినిమాలని తలపిస్తున్న యశోద హాస్పిటల్ సీన్స్...!

నగర పోలీస్ కమీషనర్ గా ద్వారకా తిరుమల రావు

Posted 2 days ago | Category : state

నగర పోలీస్ కమీషనర్ గా ద్వారకా తిరుమల రావు

ఉత్తరాంధ్ర కి భారీ వర్ష సూచన......అప్రమత్తమైన జిల్లాల యంత్రాగం!

Posted 2 days ago | Category : state

ఉత్తరాంధ్ర కి భారీ వర్ష సూచన......అప్రమత్తమైన జిల్లాల యంత్రాగం!

మోడల్ లో మాతృత్వం...ర్యాంపు పై మాతృ ప్రేమ..

Posted 2 days ago | Category : state

మోడల్ లో మాతృత్వం...ర్యాంపు పై మాతృ ప్రేమ..

సోషియల్ మీడియా కంటెంట్ పై ...ప్రభుత్వం పైర్...

Posted 2 days ago | Category : state

సోషియల్ మీడియా కంటెంట్ పై ...ప్రభుత్వం పైర్...

టీడీపీ కి గుడ్బై చెప్పనున్న జేసీ..... !

Posted 2 days ago | Category : state politics

టీడీపీ కి గుడ్బై చెప్పనున్న జేసీ..... !

విజయవాడ లోని స్టార్ హోటల్ లో నగ్న నృత్యాలు...!

Posted 2 days ago | Category : state

విజయవాడ లోని స్టార్ హోటల్ లో నగ్న నృత్యాలు...!

సినీ అభిమానులకి తెలంగాణ సర్కార్ శుభవార్త......!

Posted 2 days ago | Category : state

సినీ అభిమానులకి తెలంగాణ సర్కార్ శుభవార్త......!

పెట్రోల్ బంక్ లో మరో ఆఫర్...

Posted 2 days ago | Category : state

పెట్రోల్ బంక్ లో మరో ఆఫర్...