అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు..!

Posted 3 months ago | Category : national

గత కొంత కాలంగా అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరిపారు. తాజాగా అఫ్ఘానిస్థాన్‌లో పోలీసులను లక్ష్యంగా చేసుకుని రెండు నగరాలపై తాలిబన్‌ ఉగ్రవాదసంస్థ ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఫాక్తియా రాష్ట్ర రాజధాని గార్డేజ్‌లోని పోలీసు శిక్షణా కేంద్రం లక్ష్యంగా జరిగిన ఆత్మహుతి దాడిలో 71 మందికిపైగా మృత్యువాత పడ్డారు.మరో 170 మంది గాయపడ్డారు.అఫ్ఘాన్‌, పాకిస్థాన్‌, అమెరికా, చైనాలు ఒమన్‌లో సోమవారం సమావేశమై అఫ్ఘాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న తాలిబన్లను అంతం చేయాలని ప్రతినబూనిన మర్నాడే ఉగ్రవాదులు ఇలా రెచ్చిపోవడం సంచలనం సృష్టించింది.పేలుడు పదార్థాలు నింపిన రెండు కారు బాంబులతో దాడి చేసి..తూటాల వర్షం కురిపించారు.అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఉగ్రవాదసంస్థ ఆత్మాహుతి దాడిలో మహిళలు, చిన్నారులు, పోలీసులు సహా మొత్తం 71 మంది మృతి చెందారు. కాగా, 12 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని అఽధికారులు వివరించారు.


మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

Posted 19 hours ago | Category : national

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted a day ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 2 days ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 2 days ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 3 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 3 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 4 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 6 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 6 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 8 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 8 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!