రేవంత్‌ సంచలన వ్యాఖ్యలపై టి.టీడీపీ స్పందన…

Posted 3 months ago | Category : state

టి.టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… ఏపీ టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది… దీంతో రేవంత్‌రెడ్డి విమర్శలపై టి.టీడీపీ స్పందించింది… తెలంగాణలో పొత్తుల గురించి ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగతమే అవుతుందన్నారు నేతలు… పొత్తుల గురించి పార్టీ అధ్యక్షుడిదే తుది నిర్ణయం తీసుకుంటారని… వీటిపై ఎవరు మాట్లాడినా వారి వ్యక్తిగతమే అని స్పష్టం చేసింది టి.టీడీపీ.పార్టీలో జరగుతున్న అన్ని విషయాలను టీడీపీ అధిష్టానం గమనిస్తోందని… పార్టీ లైన్‌ను దాటి ఎవరు మాట్లాడొద్దని నేతలను ఆదేశించింది టి.టీడీపీ… రేవంత్ వ్యాఖ్యలపై కూడా ఎవరూ మాట్లాడొద్దని… ఎవరు మాట్లాడినా వారి వ్యక్తిగతమే అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని… అయితే ఏపీ నేతలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై టి.టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఎల్లుండి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టి.టీడీపీ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిస్థితులపై పాటు… భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.


శ్రీ చైతన్య, నారాయణలకి షాక్ ఇచ్చిన హైకోర్టు !

Posted 24 minutes ago | Category : state

శ్రీ చైతన్య, నారాయణలకి షాక్ ఇచ్చిన హైకోర్టు !

ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రమాణస్వీకారం..!

Posted 15 hours ago | Category : state

ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రమాణస్వీకారం..!

జనసేనాధిపతి తో సంపూర్ణేష్ బాబు

Posted 16 hours ago | Category : state

జనసేనాధిపతి తో సంపూర్ణేష్ బాబు

ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ..!

Posted 16 hours ago | Category : state

ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ..!

నాకు కేసీఆర్ అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్

Posted 19 hours ago | Category : state

నాకు కేసీఆర్ అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్

సీమ వదిలి కోస్తాకి వచ్చిన జగన్

Posted a day ago | Category : state

సీమ వదిలి కోస్తాకి వచ్చిన జగన్

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

Posted 2 days ago | Category : state

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

Posted 2 days ago | Category : state

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

Posted 2 days ago | Category : state

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

Posted 2 days ago | Category : state

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

Posted 2 days ago | Category : state

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్