//single page style gallary page

తీవ్ర అల్పపీడనం.. కోస్తాకు వర్షసూచన

Posted 6 months ago | Category : state

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. నైరుతి బంగాళాఖాతానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెనక్కి రావాలని హెచ్చరించింది.


జగన్ లో పవన్ భయం

Posted 26 minutes ago | Category : state politics

జగన్ లో పవన్ భయం

'పవన్ దేనికి భయపడుతున్నారో అర్థం కావడంలేదు'

Posted 2 hours ago | Category : state politics movies

'పవన్ దేనికి భయపడుతున్నారో అర్థం కావడంలేదు'

బ్రేకింగ్ న్యూస్ మళ్లీ కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్

Posted 3 hours ago | Category : state movies

బ్రేకింగ్ న్యూస్ మళ్లీ కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్

మొదలైన ఆపరేషన్ గరుడ

Posted 5 hours ago | Category : state politics

మొదలైన ఆపరేషన్ గరుడ

పవన్ కళ్యాణ్ పై అక్షర పోరాటం

Posted 6 hours ago | Category : state politics

పవన్ కళ్యాణ్ పై  అక్షర పోరాటం

నా వెనుక ఉన్నది జగనన్నే , ఓపెన్ గ చ్చేప్పేసిన శ్రీ రెడ్డి

Posted 7 hours ago | Category : state movies

నా వెనుక ఉన్నది జగనన్నే , ఓపెన్ గ చ్చేప్పేసిన శ్రీ రెడ్డి

చంద్రబాబుకు గుడి...! ఎక్కడ? ఎవరు?

Posted 7 hours ago | Category : state politics

చంద్రబాబుకు గుడి...! ఎక్కడ? ఎవరు?

శ్రీరెడ్డి లీక్స్ఈ సారి గాయత్రి, రాధ, కల్యాణి..!

Posted 8 hours ago | Category : state movies

శ్రీరెడ్డి లీక్స్ఈ సారి  గాయత్రి, రాధ, కల్యాణి..!

"బట్టలు విప్పి మాట్లాడుకుందాం రా' కెమెరామెన్ ట్విట్టర్ తో పవన్ కల్యాణ్!

Posted 8 hours ago | Category : state politics

"బట్టలు విప్పి మాట్లాడుకుందాం రా' కెమెరామెన్ ట్విట్టర్ తో పవన్ కల్యాణ్!

పవన్ మ్యాటర్ డిఫరెంట్ కాని గురించి మాట్లాడితే తాట తీస్తా: శ్రీరెడ్డి

Posted 8 hours ago | Category : state movies

 పవన్ మ్యాటర్ డిఫరెంట్ కాని  గురించి మాట్లాడితే తాట తీస్తా: శ్రీరెడ్డి

పవన్‌‌ పై 10 కోట్లు పరువునష్టం దావా

Posted 9 hours ago | Category : state politics movies

పవన్‌‌ పై  10 కోట్లు  పరువునష్టం దావా