టీడీపీపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Posted 3 months ago | Category : state

ఎపి తెలుగుదేశం నేతలపై తెలంగాణ టిడిపి వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారని వార్తలు వస్తున్నాయి. ఎపి ఆర్దిక మంత్రి,సీనియర్ టిడిపి నేత యనమల రామకృష్ణుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రెండువేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారని సంచలన ఆరోపణ చేశారు.కెసిఆర్ పై యనమల ఈగ వాలనివ్వరని ఆయన అన్నారు. పయ్యావుల కుమారుడు, యనమల అల్లుడు కలిసి మద్యం వ్యాపారం చేస్తున్నారని ఆయన అన్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇక్కడి టీడీపీ నేతలను జైల్లళ్లో పెడుతుంటే.. ఏపీ టీడీపీ నేతలు మాత్రం కేసీఆర్‌కు వంగివంగి దండాలు పెట్టడం ఎంతవరకు సమయంజసం అని ప్రశ్నించారు. 'కేసీఆర్‌ ఏపీ మంత్రి పరిటాల ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు ఆయనకు ఏపీ టీడీపీ నేతలు వంగివంగి దండాలు పెట్టారు.మరి, చంద్రబాబు.. సీతక్క కుమారుడి పెళ్లికి వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ నాయకులు అలానే చేశారా? ఏపీలో పయ్యావుల కేశవ్‌ను ప్రజలు తిరస్కరించారు. అలాంటాయన నాపై విమర్శలు చేస్తాడా?' అని రేవంత్‌ ప్రశ్నించారు.


శ్రీ చైతన్య, నారాయణలకి షాక్ ఇచ్చిన హైకోర్టు !

Posted 32 minutes ago | Category : state

శ్రీ చైతన్య, నారాయణలకి షాక్ ఇచ్చిన హైకోర్టు !

ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రమాణస్వీకారం..!

Posted 15 hours ago | Category : state

ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రమాణస్వీకారం..!

జనసేనాధిపతి తో సంపూర్ణేష్ బాబు

Posted 16 hours ago | Category : state

జనసేనాధిపతి తో సంపూర్ణేష్ బాబు

ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ..!

Posted 17 hours ago | Category : state

ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ..!

నాకు కేసీఆర్ అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్

Posted 19 hours ago | Category : state

నాకు కేసీఆర్ అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్

సీమ వదిలి కోస్తాకి వచ్చిన జగన్

Posted a day ago | Category : state

సీమ వదిలి కోస్తాకి వచ్చిన జగన్

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

Posted 2 days ago | Category : state

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

Posted 2 days ago | Category : state

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

Posted 2 days ago | Category : state

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

Posted 2 days ago | Category : state

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

Posted 2 days ago | Category : state

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్