45 ఏళ్ళకే పెన్షన్ - జగన్ ప్రకటన

Posted 3 months ago | Category : politics

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరం లో చేనేత కార్మికులు చేస్తోన్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఉండటానికి పర్యటించిన సంగతి తెల్సిందే .ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో పలు పథకాలు ప్రకటించిన ఆయన ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం ఇస్తున్నసామాజిక పించన్ల వయసును తగ్గిస్తామని జగన్ హామీ ఇచ్చారు .

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీల్లోని పేదలకు రెండు వేల రూపాయల పించన్ ఇస్తామన్నారు. ప్రస్తుత రోజుల్లో 45 నుంచి 50ఏళ్లకే అనారోగ్యం పాలవుతున్నారని .. అలాంటి వారికి తాము అధికారంలోకి రాగానే 45ఏళ్లకే పించన్ ఇస్తామని ఆయన అన్నారు .


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 13 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 14 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted 15 hours ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted 16 hours ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted 19 hours ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 2 days ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు పవన్

Posted 2 days ago | Category : politics

భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు పవన్

పవన్ చలోరే చలోరే చల్...యాత్రా షెడ్యూల్

Posted 2 days ago | Category : politics

పవన్ చలోరే చలోరే చల్...యాత్రా షెడ్యూల్