ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఇద్దరు పిల్లలతో పాటు తల్లి అదృశ్యం

Posted a month ago state

సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన బండారి గౌతమి (30) తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైనట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రశాంత్‌నగర్‌కు చెందిన గౌతమి తన ఇద్దరు పిల్లలు వైష్ణవి (9), నిఖిల్‌ (7)ను ఇంట్లో నుంచి ఈ నెల 16న వెళ్లి తిరిగి రాలేదని పేర్కొన్నారు. భర్త రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ రామకృష్ణారెడ్డి వివరించారు.

Most Read