భారత్ లో ల్యాండ్ అయిన కివీస్ ఆటగాళ్లు.

Posted 3 months ago | Category : sports

క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో జట్టు శుక్రవారం భారత్‌లో అడుగుపెట్టింది. మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ చేరుకుంది. ఈ నెల 22 నుంచి నవంబర్‌ 7 వరకు న్యూజిలాండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అంతకుముందు ఇండియా బోర్డు ప్రెసిండెంట్స్‌ ఎలెవన్‌తో న్యూజిలాండ్‌ రెండు సన్నాహక (అక్టోబరు 17, 19న) మ్యాచ్‌లను ఆడనుంది.

అక్టోబరు 22న ముంబయిలోని వాంఖడే మైదానంలో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే జరగనుంది.

ఇర్ఫాన్‌ పఠాన్‌ ఉత్తమ నటుడు.. !

Posted 2 days ago | Category : sports

ఇర్ఫాన్‌ పఠాన్‌ ఉత్తమ నటుడు.. !

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

ఉదారత చాటుకున్న పివి సింధు

Posted 12 days ago | Category : sports

ఉదారత చాటుకున్న పివి సింధు

సచిన్ కూతుర్ని కిడ్నాప్ చేస్తా !

Posted 17 days ago | Category : world sports

సచిన్ కూతుర్ని కిడ్నాప్ చేస్తా !

సనత్ జయసూర్య ఆ స్థితిలో ఉన్నారా?

Posted 18 days ago | Category : world sports

సనత్ జయసూర్య ఆ స్థితిలో ఉన్నారా?

లేటు వయసులో పెళ్లి !

Posted 18 days ago | Category : world sports

లేటు వయసులో పెళ్లి !

సైనానెహ్వాల్‌ పై పీవీ సింధూ సంచలన వ్యాఖ్యలు

Posted 25 days ago | Category : sports

సైనానెహ్వాల్‌ పై పీవీ సింధూ సంచలన వ్యాఖ్యలు

వివాదానికి దారితీసిన అక్తర్‌ పై యువరాజ్ ట్వీట్..!

Posted a month ago | Category : sports

వివాదానికి దారితీసిన అక్తర్‌ పై యువరాజ్ ట్వీట్..!

టాలీవుడ్ హీరోయిన్ కిడ్నాప్ కి షోయబ్ అక్తర్ ప్లాన్ !

Posted a month ago | Category : sports

టాలీవుడ్ హీరోయిన్ కిడ్నాప్ కి షోయబ్ అక్తర్ ప్లాన్ !

కోహ్లీ, అనుష్క రిసెప్ష‌న్‌ లో అనుకోని అతిథి

Posted a month ago | Category : sports

కోహ్లీ, అనుష్క రిసెప్ష‌న్‌ లో అనుకోని అతిథి

రోహిత్ శర్మ కి యువరాజ్ వార్నింగ్

Posted a month ago | Category : sports

రోహిత్ శర్మ కి యువరాజ్ వార్నింగ్