//single page style gallary page

జియో దివాలీ ధన్ ధనా ధన్ ఆఫర్....అదుర్స్

Posted 6 months ago | Category : business

రిలయన్స్ జియో తన ప్రత్యర్థులను లేవలేని దెబ్బలు తీసేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. జియో రూ. 1500 ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే జియో మళ్లీ మరో అస్త్రాన్ని సంధించింది.

రూ. 399 రీచార్జ్ పైన 100 శాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తామనీ, దానికి 'జియో దివాలీ ధన్ ధనా ధన్' ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు దీన్ని అందిపుచ్చుకోవచ్చని వెల్లడించింది. ఇది మూడు నెలల పాటు చెల్లుబాటవుతుందనీ, రూ. 50 విలువగల 8 ఓచర్లు లభిస్తాయని తెలిపింది. ఈ కూపన్లను నవంబర్ 15 తరువాత రీచార్జ్ కూపన్లుగా వాడుకోవచ్చని పేర్కొంది. ఈ అవకాశం వినియోగదారులకు ఇవాళ్టి నుంచి దీపావళి వరకూ అందుబాటులో వుంచుతున్నట్లు వెల్లడించింది. మరి జియో దెబ్బకు ఎయిర్ టెల్ ఎలాంటి ప్లాన్ వేస్తుందో చూడాలి.


బ్యాంకింగ్ వ్యవస్థ పై సివిసి కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

Posted 20 days ago | Category : business

 బ్యాంకింగ్ వ్యవస్థ పై  సివిసి  కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

Posted a month ago | Category : business

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 2 months ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 2 months ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 2 months ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 3 months ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 3 months ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 3 months ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 3 months ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 3 months ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 3 months ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!