ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

విజయం ఆంటోనీ... 'ఇంద్రసేన' ట్రైలర్

Posted a month ago movies

తమిళ హీరో విజయం ఆంటోనీ 'బిచ్చగాడు', 'భేతాళుడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇపుడు 'ఇంద్రసేన'గా మరోసారి ప్రేక్షకులను ఆలరించేందుకు ముందుకురానున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విజయ్ ఆంటోనీ తాజాగా రిలీజ్ చేశాడు. సి.శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని సీనియర్ నటి రాధిక శరత్ కుమార్‌తో కలిసి విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ ఆంటోని మాస్ అవతారంలో కనిపించనున్నాడు. ఈ ట్రైలర్‌ను ఇప్పటికే మూడు లక్షల మంది నెటిజన్లు వీక్షించారు.

Most Read