రూ.15 వేల కోట్లతో రహదారులు అభివృద్ధి: తుమ్మల

Posted 3 months ago | Category : state

రూ.15 వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణ రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కోసం లీ అసోసియేట్స్ రూపొందించిన ప్రణాళికలపై బుధవారం నాడు తుమ్మల సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ట్రాక్ అనే ప్రోగ్రామ్‌ని లీ అసోసియేట్స్ నివేదిక సమర్పించిందన్నారు. అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి అసెంబ్లీలో బిల్లు పెడతామని మంత్రి ఈ సందర్భంగా మీడియాకు వివరించారు.ముఖ్యంగా.. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేశంలోనే ప్రశస్థ దేవాలయంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని మంత్రి చెప్పారు.ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి ఆలయ నమూనాలు సిద్ధం చేశారు.. చినజీయర్ స్వామికి డిజైన్లను చూపించామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సీఎం ఆమోదం తర్వాత భద్రాద్రి ఆలయ పనులు ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల చెప్పారు.


ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రమాణస్వీకారం..!

Posted 13 hours ago | Category : state

ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రమాణస్వీకారం..!

జనసేనాధిపతి తో సంపూర్ణేష్ బాబు

Posted 14 hours ago | Category : state

జనసేనాధిపతి తో సంపూర్ణేష్ బాబు

ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ..!

Posted 15 hours ago | Category : state

ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ..!

నాకు కేసీఆర్ అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్

Posted 17 hours ago | Category : state

నాకు కేసీఆర్ అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్

సీమ వదిలి కోస్తాకి వచ్చిన జగన్

Posted 21 hours ago | Category : state

సీమ వదిలి కోస్తాకి వచ్చిన జగన్

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

Posted 2 days ago | Category : state

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

Posted 2 days ago | Category : state

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

Posted 2 days ago | Category : state

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

Posted 2 days ago | Category : state

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

Posted 2 days ago | Category : state

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

Posted 2 days ago | Category : state

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు