వీడు మామూలోడు కాదు 'అమేజాన్‌'నే మోసంచేశాడు

Posted 3 months ago | Category : business

ఈ-కామెర్స్ సంస్థ అమేజాన్‌ను ఓ 21 ఏళ్ల కుర్రాడు భారీ ఎత్తున ముంచేశాడు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఖరీదైన ఫోన్లను ఆర్డరివ్వడం.. డబ్బు కట్టేసి.. ఖాళీ బాక్స్ వచ్చిందని ఫిర్యాదు చేస్తుండేవాడు. పాలసీ ప్రకారం అమేజాన్ సంస్థ రిఫండ్ చేసేది. ఇలా రూ.50లక్షలు పోయాక అమేజాన్ మేలుకొని పోలీసులను ఆశ్రయించింది దీంతో మోసగాడి బండారం బయటపడింది.

శివమ్ చోప్రా అనే ఢిల్లీ యువకుడు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశాడు. అయితే నైపుణ్యం లేక ఉద్యోగం సంపాదించడంలో విఫలమయ్యాడు. దీంతో కాలిగా ఉన్నఅతనికి ఒక ఐడియా వచ్చింది. అమేజాన్ నుంచి యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల హైఎండ్ ఫోన్లను వేరేవేరే ఫోన్ నెంబర్లు, చిరునామాల నుంచి ఆర్డర్ ఇచ్చేవాడు. అతనికి సిమ్ కార్డులను సరఫరా చేసేందుకు సచిన్ జైన్ అనే చిన్న టెలికామ్ స్టోర్ ఓనర్ సహకరించాడు. ఏకంగా 141 ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌లను శివమ్‌కు ఇచ్చాడు. ఆపై రూ.50లక్షల వరకు అమేజాన్‌ను మోసం చేశాక సదరు సంస్థ పోలీసులను ఆశ్రయించింది. అమేజాన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, శివమ్ నుంచి 19 మొబైల్ ఫోన్లు, 12 లక్షల నగదు, 40 బ్యాంక్ పాస్ బుక్ లు, చెక్కులు సీజ్ చేశారు.

షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌..!

Posted 13 hours ago | Category : business

షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌..!

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌..!

Posted 14 hours ago | Category : business

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌..!

త్వరలో నిలిచిపోనున్న ఉబెర్ సేవలు..!

Posted 4 days ago | Category : business

త్వరలో నిలిచిపోనున్న ఉబెర్ సేవలు..!

కస్టమర్ లకి షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్

Posted 6 days ago | Category : business

కస్టమర్ లకి షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్

హైదరాబాద్‌ కి హైటెక్‌ సిటీ, ఏపీ కి మైటెక్‌ పార్క్‌...

Posted 7 days ago | Category : business

హైదరాబాద్‌ కి హైటెక్‌ సిటీ, ఏపీ కి మైటెక్‌ పార్క్‌...

స్టేట్ బ్యాంక్ కీలక ఆదేశాలు : ఆదేశాలు వింటే షాక్ అవడం ఖాయం !

Posted 14 days ago | Category : business

స్టేట్ బ్యాంక్ కీలక ఆదేశాలు : ఆదేశాలు వింటే షాక్ అవడం ఖాయం !

ఇన్ కమ్ టాక్స్ సూచన : మీ పాన్ వివరాలు చెక్ చేసుకోండి

Posted 16 days ago | Category : business

ఇన్ కమ్ టాక్స్ సూచన : మీ పాన్ వివరాలు చెక్ చేసుకోండి

భారత్ లో రేపటి నుంచి మొబైల్‌ సర్వీసులు బంద్‌ ! ఎందుకంటే ?

Posted 18 days ago | Category : business

భారత్ లో రేపటి నుంచి మొబైల్‌ సర్వీసులు బంద్‌ ! ఎందుకంటే ?

జియో హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్లు అదుర్స్‌ : చూస్తే నిజంగా పండగ చేసుకుంటారు

Posted 18 days ago | Category : business

జియో హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్లు అదుర్స్‌ : చూస్తే నిజంగా పండగ చేసుకుంటారు

నోకియా నుంచి 5స్మార్ట్‌ఫోన్లు..!

Posted 22 days ago | Category : business

నోకియా నుంచి 5స్మార్ట్‌ఫోన్లు..!

వివో V7 స్మార్ట్‌ఫోన్‌ పై భారీ డిస్కౌంట్ ..!

Posted 24 days ago | Category : business

వివో V7 స్మార్ట్‌ఫోన్‌ పై భారీ డిస్కౌంట్ ..!