1200 కిలోల బాణాసంచా సీజ్

Posted 3 months ago | Category : national

అక్రమంగా బాణాసంచా అమ్ముతున్న వారిపై ఢిల్లీ పోలీసులు కొరడా రుళుపించారు. దేశ రాజధానిలో సుమారు 1200 కేజీల బాణాసంచాను సీజ్ చేశారు. ఇదే కేసులో 29 మందిని అరెస్టు చేశారు. బాణాసంచాపై సుప్రీంకోర్టు బ్యాన్ విధించిన నేపథ్యంలో.. స్థానిక పోలీసులు ఈ సడన్ ఆపరేషన్ నిర్వహించారు. నవంబర్ ఒకటవ తేదీ వరకు ఢిల్లీలో బాణాసంచా షాపులకు అనుమతి లేదు అని పోలీసులు తెలిపారు. అరెస్టులతో పాటు అనేక షాపులను కూడా మూసివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే బాణాసంచా షాపులపై దాడులు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ ప్రతినిధి మాథుర్ వర్మ తెలిపారు. నగరంలోని సర్దార్ బజార్, లాహోరీ గేట్ల ప్రాంతాల నుంచి అయిదుగురు ఫైర్‌క్రాకర్స్ సెల్లర్స్‌ను అరెస్టు చేశారు.

మిగితా ప్రాంతాల్లో జరిపిన ఆకస్మిక దాడుల ద్వారా కూడా అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మొత్తం 21 కేసులు కూడా నమోదు చేశారు. ఆన్‌లైన్ ద్వారా టపాకులు అమ్మే ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంగళవారం నుంచి తమ వ్యాపారాన్ని నిలిపేశారు.


మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

Posted 19 hours ago | Category : national

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted a day ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 2 days ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 2 days ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 3 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 3 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 4 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 6 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 6 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 8 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 8 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!