//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల అరెస్టు...!

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి అక్కడ ఈ రోజు ధర్నా కు దిగారు.ఈ ధర్నా లో వైసీపీ నేతలు,కార్యకర్తలు,ఎంపీ లు పాల్గొన్నారు . ఈ విషయం ఫై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కు వినతి పత్రం ఇవ్వడానికి అక్కడ నుండి పార్లమెంట్ కు ర్యాలీగా వెళ్లారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వైసీపీ నేతలను అడ్డ్డుకున్నారు. దానితో అక్కడ ఇరు వర్గాలకు వాగ్వాదం జరిగింది.పోలీస్ లు చెప్పిన మాటలు వైసీపీ నేతలు వినకపోవడం తో వైసీపీ నేతలను పోలీస్ లు అరెస్ట్ చేసారు .

Related News