//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అరవిందసమేత లో ఎన్ని పాటలో తెలుసా .....!

Category : movies

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. భారీ అంచనాల నడుమ, భారీ తారాగణం తో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో మొత్తం మీద ఎన్ని పాటలు ఉన్నాయో కన్ఫాం అయింది. టోటల్ గా 5 పాటలు సినిమాలో ఉన్నట్లు సమాచారం. అందులో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు.

ఎన్టీఆర్ నుండి ఈ సారి అద్బుతమైన స్టెప్స్ వచ్చేలా అదిరిపోయే ట్యూన్స్ ని తమన్ కంపోజ్ చేశాడట. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే అఫీషియల్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ వచ్చాకా సినిమా పై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయమని చెప్పొచ్చు.