//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నందమూరి ఫాన్స్ కి ఇక ఫెస్టివల్ స్టార్ట్ ........!

Category : movies

నందమూరి యంగ్ టైగర్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత వీరరాఘవ . ఈ సినిమాకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు . ఇందులో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది . ఈ సినిమా మొత్తం రాయలసీమ నేపథ్యం లో రూపొందుతుంది .

ఇందులో ఎన్టీఆర్ చాల డిఫరెంట్ గా కనిపించనున్నాడు . తాజా గా వచ్చిన ట్రీజర్ లో తన మార్క్ డైలాగ్ లో మరోసారి ఎన్టీఆర్ నటవిశ్వరూపాన్ని చూపదని తెలుస్తుంది . ఇక పొతే వినాయకచవితి సందర్భంగా అరవిందసమేత చిత్ర యూనిట్ వారు ఒక లుక్ ని రిలీజ్ చేసారు . ఈ లుక్ లో ఎన్టీఆర్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు . ఈ లుక్ లో ఎన్టీఆర్ ని చూసిన అయన అభిమానులు తమ అభిమాన హీరో దసరా కి దుమ్మురేపబోతున్నాడని ఇప్పటినుండే తెగ మాట్లాడుకుంటున్నారు . ఈ సినిమా పాటలు ఈ నెల 20 న డైరెక్ట్ గా మార్కెట్ లోకి రానున్నాయి.