Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అర‌వింద స‌మేత.. డే -19 క‌లెక్ష‌న్స్‌..!

Category : movies

Tollywood young Tiger మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన లేటెస్ట్ మూవీ అర‌వింద స‌మేత వీర రాఘ‌వ బాక్సాఫీసు ద‌గ్గ‌ర 18 రోజుల్లో టోట‌ల్‌గా రూ.97.33 కోట్ల షేర్‌ను వ‌సూలు చేసి సంచ‌ల‌న రికార్డుల వైపు అడుగులు వేస్తుండ‌గా రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఈ సినిమా మొత్తం మీద 72.58 కోట్ల వ‌ర‌కు షేర్‌ను సాధించింది. ఇక వంద కోట్ల వేట‌ను ఈ సినిమా సోమ‌వారం నుంచి మొద‌లు పెట్టింది. సోమ‌వారం నాడు ఈ సినిమా భారీగానే డ్రాఫ్ట్స్‌ను సొంతం చేసుకుంది.

వీకెండ్ త‌రువాత వ‌చ్చిన వ‌ర్కింగ్ డే అవ‌డంతో డ్రాప్స్ గ‌ట్టిగానే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల‌లో మార్నింగ్ మ్యాట్నీ షోల‌కు ఓవ‌రాల్‌గా 5 శాతం వ‌ర‌కు ఆక్యుపెన్సీని సొంతం చేసుకున్న ఈ సినిమా ఈవెనింగ్ అండ్ నైట్ షోల‌లో కొంత‌మేర గ్రోత్‌ను సాధించి 8 నుంచి ప‌ది శాతం వ‌ర‌కు ఆక్యుపెన్సీతో ర‌న్ అయింది. దాంతో సోమ‌వారం సినిమా వ‌సూళ్లు ఓవ‌రాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఈవెనింగ్ అండ్ నైట్ షోల‌లో సినిమా గ్రోత్ కొంత వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉండ‌టంతో ఈ లెక్క 25 ల‌క్ష‌ల వ‌ర‌కు అందుకునే అవ‌కాశం కూడా ఉంద‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక బాక్సాఫీసు ద‌గ్గ‌ర రామ్ న‌టించిన హ‌లోగురూ ప్రేమ కోస‌మే చిత్రం 11 రోజుల్లో రూ.20 కోట్ల మార్క్‌ను అధిగ‌మించగా

Related News