//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆపిల్, సాంసుంగ్ పోటీదారుల...? బాగస్వాములా..?

Category : business

మన అందరకు తెలిసిన విషయం ఆపిల్, సాంసుంగ్ కంపెనీలు సెల్ ఫోన్ రంగంలో ప్రత్యర్ధులు అని. కానీ ఈ రెండు కంపెనీలు ఒకదానిమీద ఇంకొకటి ఆధారపడి విజయం సాధిస్తున్నాయి అని మార్కెట్ రీసెర్చ్ తెలియ చేస్తుంది. త్వరలో ఆపిల్ ప్రవేశ పెడుతున్న ఐఫోన్ X తన విడి భాగాల సరఫరా చేసుకొనేందుకు సాంసుంగ్ కంపెనీ మీద ఆధారపడింది. దాదాపు $4 బిలియన్ రూపాయలు, విడిభాగాలు ఆపిల్ కు సరఫరా చేయటం ద్వారా సాంసుంగ్ లాభపడనుంది.

ఆపిల్ కంపెనీ అంచనాల ప్రకారం 130 మిలియన్ల ఐఫోన్ X లు అమ్మటానికి సిద్ధమవుతున్నాయి. దీనికి పోటీగా సాంసుంగ్ తయారు చేస్తున్న గాలక్సీ S8 లు 50 మిలియన్ లు అమ్మడానికి సిద్ధంగా ఉండడంతో ఈ పోటీ ద్వారా సాంసుంగ్ మరింత లాభ పడనుంది.వ్యాపారంలో ప్రత్యర్థులుగా కనపడే ఆపిల్ సాంసుంగ్ ఒకరి విజయం వెనుక మరొకరున్నారని చెప్పకనే చెపుతున్నాయి.