//single page style gallary page

AP SSC Results will be declared today by 11am

Category : state

Click here to read this article in Telugu

నేడే పదో తరగతి ఫలితాలు.. ఉదయం 11.00కి విడుదల

ఏపీలో పదో తరగతి ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నారు ఫలితాలు కోసం 6,18,525 మంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు పలు వెబ్సైట్లు ప్రత్యేక యాప్ లో ఈ ఫలితాలు మనకు అందుబాటులో ఉన్నాయి అలాగే ఫైబర్ టీవీ లో కూడా ఈ ఫలితాల ప్రసారం చేయనున్నారు ఫైబర్ నెట్ కనెక్షన్ విద్యార్థి నెంబర్ టైప్ చేయగానే ఫలితాలు కనపడే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు.

www.rtgs.ap.gov.in

www.bseap.org

www.manabadi.com

Results of Class 10 out of 11 AM today are expected to release 6,18,525 Tenth Class students for various results This results are available in a separate app as well as on Fiber TV. The results of the Fiber Network Conduct Set up.

www.rtgs.ap.gov.in

www.bseap.org

www.manabadi.com