//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

Category : politics state

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు టీడీపీ ప్రభుత్వం శుభవార్తని చెప్పింది . డిగ్రీ లు చేతపట్టుకొని ఎక్కడ తిరిగిన ఉద్యోగాలు లేక ఎంతో మంది యువకులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు .

ఉద్యోగాలు లేక , ఇంకో పని చేత కానీ ఇప్పటి తరం యువకులు కష్టాల్లో తమ జీవితాలని గడుపుతున్నారు ,అలాంటి యువకుల కోసం మన సీఎం చంద్రబాబు , ముఖ్యమంత్రి యువనేస్తం పేరు తో ప్రతినెల 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించాడు .

ఈ పథకం ద్వారా ఆసరా పొందేందుకు ఈ నెల 14 నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని , గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు మంత్రి లోకేష్ అసెంబ్లీ వేదికగా ప్రకటించాడు .