//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.....!

Category : politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటలో భాగంగా లోక్‌సభలో టీడీపీ అవిశ్వాసానికి మద్దతి తెలిపిన పార్టీలకు సీఎం కృతజ్ఞతలు చెప్పనున్నారు.

లోక్‌సభలో అవిశ్వాసం, తదనంతర పరిణామాలపై సీఎం చంద్రబాబు ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. అలాగే టీడీపీ ఎంపీ లతో తదుపరి కార్యాచరణ ఏమిటి అని మాట్లాడనున్నారు.