//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ అభ్య‌ర్ధుల తొలి జాబితా అవుట్

Category : state politics

ఈ నేప‌ధ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు తాజాగా మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్స్‌కు గానూ 115 మంది అభ్య‌ర్ధుల తొలి జాబితాను విడుద‌ల చేశారు.

టీడీపీ అభ్య‌ర్ధుల తొలి జాబితా ఇదే..

# కడప జిల్లా

* రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు,* రైల్వే కోడూరు- నర్శింహా ప్రసాద్,*రాయచోటి- రమేష్ కుమార్ రెడ్డి, * మైదుకూరు- పుట్టా సుధాకర్ యాదవ్,* కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి,* జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి, * పులివెందుల- సతీష్ రెడ్డి

# కర్నూల్ జిల్లా

* డోన్- కేఈ ప్రతాప్,* పత్తికొండ -కేఈ శ్యామ్బాబు,* మంత్రాలయం – తిక్కారెడ్డి,* ఎమ్మిగనూరు- బీవీ జయనాగేశ్వరరెడ్డి,* బనగానపల్లె- బీసీ జనార్ధన్రెడ్డి,* ఆళ్లగడ్డ- అఖిల ప్రియ,* పాణ్యం- గౌరు చరితా రెడ్డి,* శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి,* నంద్యాల- భూమా బ్రహ్మనంద రెడ్డి

# అనంతపురం జిల్లా

* అనంతపురం సిటీ- ప్రభాకర్ చౌదరి,*తాడిపత్రి- జేసీ అస్మిత్రెడ్డి,* ఉరవకొండ- పయ్యావుల కేశవ్, * రాయదుర్గం- కాల్వశ్రీనివాసులు,* హిందూపురం- నందమూరి బాలకృష్ణ,* రాప్తాడు- పరిటాల సునీత,* ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ,* పెనుగొండ- డి.కె.పార్థసారధి,* మడకశిర- వీరన్న,* పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి

# చిత్తూరు జిల్లా

* పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి,* పుంగనూరు- అనూషా రెడ్డి,* కుప్పం- నారా చంద్రబాబునాయుడు,* పలమనేరు- అమర్నాథ్రెడ్డి,* చంద్రగిరి- పులవర్తి నాని,* చిత్తూరు- సత్య ప్రభ,* చిత్తూరు- సుగుణమ్మ

# నెల్లూరు జిల్లా

* నెల్లూరు అర్బన్ – నారాయణ,* నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి,* సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,* కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,* కావలి – బీదా మస్తాన్ రావ్,* వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ,* ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య,* గూడూరు- పాశం సునీల్

# ప్రకాశం జిల్లా

* ఒంగోలు- దామచర్ల జనార్ధన్,* గిద్దలూరు- అశోక్ రెడ్డి,* అద్దంకి- గొట్టిపాటి రవికుమార్* పర్చూరు- ఏలూరు సాంబశివరావు,* దర్శి- శిద్దా రాఘవరావు,* కొండెపి- బాల వీరాంజనేయ స్వామి,* మార్కాపురం- కందుల నారాయణ రెడ్డి,* కందుకూరు- పోతుల రామారావు,* చీరాల- కరణం బలరాం

# గుంటూరు జిల్లా

* రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ గౌడ్,* వేమూరు- నక్కా ఆనందబాబు,* పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర,* తెనాలి- ఆలపాటి రాజా,* చిలకలూరిపేట- పత్తిపాటి పుల్లారావు,* గురజాల- యరపతినేని శ్రీనివాస్,* వినుకొండ- జీవీ ఆంజనేయులు,* పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్,* సత్తెనపల్లి- కోడెల శివప్రసాద్

# కృష్ణా జిల్లా

* విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్,* విజయవాడ సెంట్రల్- బోండా ఉమా,* విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్,* జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య,* నందిగామ- తంగిరాల సౌమ్య,* మైలవరం- దేవినేని ఉమ,* గన్నవరం- వల్లభనేని వంశీ,*పెనమలూరు-బోడె ప్రసాద్,* అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్,* బందరు -కొల్లు రవీంద్ర,* గుడివాడ -దేవినేని అవినాష్

# పశ్చిమ గోదావరి జిల్లా

* ఏలూరు- బడేటి బుజ్జి,* దెందులూరు- చింతమనేని ప్రభాకర్,* ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు,* నర్సాపురం-మాధవ నాయుడు,* ఆచంట- పితాని సత్యనారాయణ,* ఉండి- శివరామరాజు,* తణుకు- ఆరుమిల్లి రాధాకృష్ణ,* పాలకొల్లు -రామా నాయుడు,* భీమవరం- పులపర్తి రామాంజనేయులు,* తాడేపల్లి గూడెం – ఈలి నాని

# తూర్పు గోదావరి జిల్లా

* కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు,* కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ,* పెద్దాపురం- చినరాజప్ప,* తుని- యనమల కృష్ణుడు,* జగ్గంపేట- జ్యోతుల నెహ్రు,* పత్తిపాడు- వరుపుల రాజా,* పిఠాపురం- వర్మ,* రాజానగరం – పెందుర్తి వెంకటేష్,* రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి,* అనపర్తి – రామకృష్ణరెడ్డి,* మండపేట – జోగేశ్వరరావు,* రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు,* రాజోలు- గొల్లపల్లి సూర్యారావు,* కొత్తపేట- బండారు సత్యానందరావు,* ముమిడివరం – దాట్ల సుబ్బరాజు

# విశాఖ పట్టణం జిల్లా

* విశాఖపట్నం తూర్పు- వెలగపూడి రామకృష్ణ,* విశాఖపట్నం దక్షిణo- వాసుపల్లి గణేష్,* విశాఖపట్నం పశ్చిమం- గణబాబు,* గాజువాక- పల్లా శ్రీనివాసరావు,* పెందుర్తి – బండారు సత్యనారాయణమూర్తి,* యలమంచిలి- పంచకర్ల రమేష్* నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు,* అరకు- కిడారి శ్రావణ్ కుమార్,* పాడేరు- గిడ్డి ఈశ్వరీ

# విజయనగరం జిల్లా

* బొబ్బిలి – సుజయ్ కృష్ణ రంగారావు,* ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి,* సాలూరు- భాంజ్ దేవ్

# శ్రీకాకుళం జిల్లా,

* ఇచ్చాపురం- బెందాళం అశోక్,* పలాస – గౌతు శిరీష,* టెక్కలి – అచ్చెన్నాయుడు,* నరసన్నపేట – రమణమూర్తి,* ఆముదాలవలస – కూన రవికుమార్,* శ్రీకాకుళం – గుండ లక్ష్మీ దేవి,* రాజాo – కొండ్రు మురళి, ఎచ్చెర్ల – కళా వెంకట్రావు