//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గాలి ముద్దుకృష్ణమ కు ఏపీ శాసనమండలి నివాళి..!

Category : politics

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి.నిన్న బడ్జెట్ మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తో అసెంబ్లీ మొదలైంది. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ కోడెల సభను వాయిదా వేశారు.

ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి మృతి పట్ల మండలి నివాళులర్పించింది. అనంతరం శాసనమండలి రేపటికి వాయిదా పడింది. అసెంబ్లీ లో బడ్జెట్ ను 8 వ తేదీ ఏపీ ఆర్థిక మంత్రి యనమల ప్రవేశపెట్టనున్నారు.