Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్లూవేల్‌ వలలో మరో విద్యార్థి

Posted 5 months ago | Category : national

సంచలనం సృష్టిస్తున్న బ్లూవేల్‌ గేమ్‌ బారిన పడి పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్‌లోని మిడ్నాపూర్‌ జిల్లాలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. గమనించిన అతడి స్నేహితురాలు వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పి అప్రమత్తం చేయడంతో ప్రాణాపాయం తప్పింది.  

గార్బెతా హైస్కూల్‌లో 11వ తరగతి చదువుకుంటున్న రౌనక్‌ సింఘా గత కొన్ని రోజులుగా బ్లూవేల్‌ గేమ్‌ అడుతున్నాడు. ఇప్పటి వరకు మూడు దశలు దాటినట్లు స్నేహితురాలు కశ్మీరా నసీమ్‌కు చెప్పాడు. ఈ విషయాన్ని కశ్మీరా వెంటనే సింఘా కుటుంబసభ్యులకు చెప్పింది. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం సైక్రియాటిస్టు దగ్గరకు తీసుకెళ్లారు.

ప్రస్తుతం సింఘా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని పోలీసులు తెలిపారు. కశ్మీరా చెప్పడం వల్లే తమ కొడుకు ప్రాణాలు కాపాడుకోగలిగామని సింఘా తల్లి పరూల్‌ చెప్పారు. ఆన్‌లైన్‌లో బ్లూవేల్‌ గేమ్‌ లింక్‌ను తొలగించాల్సిందిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ గేమ్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి