Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నల్గొండ జిల్లాలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్య..

Posted 12 days ago | Category : politics

తెలంగాణ జిల్లాలో ఈ మధ్య కాలం లో హత్యలు ఎక్కువై పోతున్నాయి.ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట హత్య జరిగింది అనే వార్త వినబడుతూనే ఉంది.పోలీస్ లు ఈ హత్య లు జరగకుండ చూడడం లో విఫలం అవుతున్నారు.ముఖ్యం గా తెలంగాణ లో ని నల్గొండ జిల్లా లో ఈ హత్య లు ఎక్కువ గా నమోదవుతున్నాయి.ఆ జిల్లా వాసులు భయందోళనకు గురౌతున్నారూ.

నల్గొండ జిల్లా మునిసిపల్ చైర్‌పర్సన్ భర్త, కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను మర్చిపోకముందే జిల్లాలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని తిరుమలగిరి మండలం, చింతలపాలెం గ్రామ ఉప సర్పంచ్, కాంగ్రెస్ నేత ధర్మానాయక్‌‌ను దుండగులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ధర్మానాయక్ నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆయన మంచం కింద బాంబు పెట్టి పేల్చారు. దీంతో ధర్మానాయక్ శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.

హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్మానాయక్ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 7 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 8 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 9 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted a day ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted a day ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted a day ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !