//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అన్నా మలై దూరవిద్య కోర్సులు

Category : national

అన్నామలై యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

కోర్సులు: - యూజీ: బీఏ, బీఎస్సీ, బీకాం (మూడేండ్లు) - పీజీ: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం (రెండేండ్లు) - పీజీ డిప్లొమా కోర్సులు: టూరిజం మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, అగ్రికల్చరల్ అనుబంధ ప్రోగ్రామ్స్, ఇంజినీరింగ్ అనుబంధ ప్రోగ్రామ్స్. - సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. - ఐటీ ప్రోగ్రామ్స్: బీసీఏ, బీఎస్సీ, బీబీఏ, ఎంసీఏ తదితరాలు. - లైబ్రేరీ సైన్స్: ఎంఎల్‌ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ, సీఎల్‌ఐఎస్సీ - ఎంబీఏ ప్రోగ్రామ్: ఈ బిజినెస్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టం.- యోగా అనుబంధ కోర్సులు: పీజీ డిప్లొమా, డిప్లొమా - దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. - వెబ్‌సైట్: www.audde.in