//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హిమాచల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అనిల్ ధీమాన్ విజయం

Category : national

హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి డా.అనిల్ ధీమాన్ భొరాంజ్(SC) అసెంబ్లీ సీటును 8,290 ఓట్ల మెజారిటీతో గెలుచుకున్నారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ప్రోమిలదేవి పై విజయం సాధించారు. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువరించారు. ఈ సీటుకు ఉప ఎన్నికలు రావడానికి కారణం అక్కడి అభ్యర్థి ప్రసిద్ధ భాజపా నేత ఈశ్వర్ దాస్ చాందెల్ మరణం అనంతరం ఆయన కొడుకు అనిల్ ధీమాన్ ఈ సీటును గెలుచుకున్నారు. దీంతో 68 మంది సభ్యులున్న హిమాచల్ అసెంబ్లీలో భాజపా బలం 28 సీట్లకు పెరిగింది.