Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యాంకర్ ప్రదీప్ ఇంట విషాదం

Posted 12 days ago | Category : movies

బుల్లితెర పై తిరుగు లేని యాంకర్ గా తన మాటలతో అందరిని ఆకట్టుకునే యాంకర్ ప్రదీప్ అంటే అందరికీ సుపరిచితమే. కెరీర్ ఆరంభంలో ఆర్జే గా జీవితాన్ని మొదలుపెట్టి యాంకర్ గా అటు తరువాత ఒక ప్రొడక్షన్ ను పెట్టే వరకు ఎదిగాడంటే ఎవరికైనా అతని జీవితం ఒక స్ఫూర్తిని ఇస్తుందనడంలో సందేహమే లేదు.

ప్రస్తుతం తెలుగులో బుల్లితెరపై ఎటువంటి మసాలాలు, ద్వందార్థాలు వచ్చే డైలాగ్ లు వాడకుండా యాంకరింగ్ చేసే మేల్ యాంకర్ బహుశా ప్రదీపే కావచ్చు.

యాంకర్ గా దుమ్మురేపుతున్న ప్రదీప్ కు ఈ సంవత్సరం కలిసిరాలేదనే చెప్పాలి. ఎందుకంటే శుభమా అని కొత్త సంవత్సరం వేడుకలు హుషారుగా జరుపుకుని తిరిగి ఇంటికి వస్తున్న టైములో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో ప్రదీప్ 178 పాయింట్లు నమోదవడంతో అతని కారు సీజ్ చేసి అతని మీద కేసు బుక్ చేశారు. నీతులు చెప్పి గోతిలో పడ్డాడు అని అప్పటిలో బాగనే కథనాలు వెలువడ్డాయి.

ఇక ఆ భయంకరమైన అవమానాన్ని మర్చిపోతున్న టైములో ప్రదీప్ కు యింకో షాక్ తగిలింది. ఈ షాక్ తో ప్రదీప్ కుటుంబం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయట. అదేంటంటే ప్రదీప్ నానమ్మ గారు ఈరోజు కన్నుమూశారని ఈ మేరకు ఇంటర్నెట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త లో నిజమెంత ఉందో ఇంకా తెలియాల్సి ఉంది . శివరాత్రి పండుగ దినాన ప్రదీప్ నానమ్మను పోగొట్టుకోవడం, కొత్త సంవత్సరంరోజు ప్రదీప్ పట్టుబడడం వీటన్నిటిని చూస్తే ప్రదీప్ కు ఈ సంవత్సరం కలిసిరానట్లుంది.


శ్రీదేవి ఆకస్మిక మరణం వెనుక అసలు కారణాలు ఇవేనా?

Posted an hour ago | Category : movies

  శ్రీదేవి ఆకస్మిక మరణం వెనుక అసలు కారణాలు ఇవేనా?

శ్రీదేవి మృతి నాకు తీరని లోటు అంటున్న రామ్ గోపాల్ వర్మ ...!

Posted 7 hours ago | Category : movies

శ్రీదేవి మృతి నాకు తీరని లోటు అంటున్న రామ్ గోపాల్ వర్మ ...!

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చిత్ర సీమ..!

Posted 7 hours ago | Category : movies

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చిత్ర సీమ..!

శ్రీ దేవి చివరి క్షణాల్లో ఏమి చేసిందో మీరే చూడండి !

Posted 8 hours ago | Category : movies

శ్రీ దేవి చివరి క్షణాల్లో ఏమి చేసిందో మీరే చూడండి !

ఎం. ఎల్. ఏ . గా వస్తున్నా టాలీవుడ్ టాప్ హీరో..!

Posted 9 hours ago | Category : movies

ఎం. ఎల్. ఏ . గా వస్తున్నా టాలీవుడ్ టాప్ హీరో..!

యుద్ధానికి సిద్ధం అంటున్న నాని.. ఆలోచిస్తున్న రాజు..!

Posted 9 hours ago | Category : movies

యుద్ధానికి సిద్ధం అంటున్న నాని.. ఆలోచిస్తున్న రాజు..!

GST వర్మ ఆన్ ఫైర్

Posted 9 hours ago | Category : movies

GST వర్మ ఆన్ ఫైర్

అతిలోకసుందరి అకాల మరణం

Posted 9 hours ago | Category : movies

అతిలోకసుందరి అకాల మరణం

రాం చరణ్ చెల్లెలి తో దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి !

Posted 20 hours ago | Category : movies

రాం చరణ్ చెల్లెలి తో దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి !

బాగా లేదంటే నన్ను తన్నండి ఆర్జీవీ..!

Posted a day ago | Category : movies

బాగా లేదంటే నన్ను తన్నండి ఆర్జీవీ..!

ఆ టాప్ యాంకర్ ని ప్రేమించి వ్యభిచారి అని తెలిసి మందుకు బానిసైన టాప్ డైరెక్టర్..!

Posted a day ago | Category : movies

ఆ టాప్ యాంకర్ ని ప్రేమించి వ్యభిచారి అని తెలిసి మందుకు బానిసైన టాప్ డైరెక్టర్..!