Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమ్మా నాన్నా ఎవరో తెలియని వారే ఆ పని చేసేది - కేంద్రమంత్రి

Posted a month ago | Category : national

కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే లౌకిక వాదంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

అమ్మానాన్న ఎవరో తెలియనివారే లౌకికవాదులమంటూ చెప్పుకుంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరి మతాన్ని వారు చెప్పుకుంటే ఆనందంగా ఉంటుందే తెప్ప.. లౌకికవాదిని అని చెప్పుకోవడం సరికాదన్నారు. లౌకిక వాదులమని చెప్పుకునే వారి రక్తంపై అనుమానం కలుగుతోందన్నారు.

లౌకక వాదం అనే పదం రాజ్యాంగంలో ఉందని, దాన్ని గౌరవించాలని చాలామంది చెబుతుంటారని.. కానీ.. రాజ్యాంగం నుంచే దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు అనంతకుమార్‌. దానికోసమే తాము అధికారంలోకి వచ్చామన్నారు.కర్ణాటకలోని కొప్పళ జిల్లా కుకునూరు మహామాయా ఆలయంలో జరిగిన బ్రాహ్మణ యువపరిషత్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ మంత్రి గారు చేసిన వ్యాఖ్యల పై కర్ణాటక వ్యాప్తంగా దుమారం రేగుతోంది. సదరు మంత్రి చేసిన వ్యాఖ్యల పై కొన్ని మీడియా చానెళ్ళు డిబేట్ లు ఏర్పాటు చేయగా కాంగ్రెస్ పార్టీ వారు హెగ్డే పై విరుచుకు పడుతున్నారు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి