//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మా అమ్మ‌మ్మ ఎంజాయ్ చేస్తేనే.. మా అమ్మ పుట్టింద‌నుకోవాలా..?

Category : state

ఇటీవ‌ల న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో దారుణ హ‌త్య‌కు గురైన ప్ర‌ణ‌య్ భార్య అమృత ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌ల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తేనే పిల్ల‌లు పుడ‌తారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విషయం తెలిసిందే. అమృత చేసిన ఆ వ్యాఖ్య‌ల‌పై ఫైర్ అయిన నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో వారి అభిప్రాయాల‌ను తెలుపుతూ కామెంట్లు, వీడియోలు పెడుతున్నారు. Amrutha Sensational Comments on her Mother

అలా, ఓ యువ‌తి పెట్టిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ వీడియోలో అమృత మాట‌ల‌పై స్పందించిన ఆ యువ‌తి మాట్లాడుతూ.. నువ్వ‌స‌లు ఆడ‌దానివేనా..? ఒక ఆడ పిల్ల ఎలా మాట్లాడాలో.. ఎలా మాట్లాడ కూడ‌దో అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు..? ఏంటేంటి..? త‌ల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తేనే పిల్ల‌లు పుడ‌తారా..? అంటే ఇప్పుడు మా అమ్మ ఎంజాయ్ చేస్తేనే నేను పుట్టానా..? Amrutha Sensational Comments on her Mother

మా అమ్మ‌మ్మ ఇప్ప‌టికీ బ‌తికే ఉంది.. ఆమె ఎంజాయ్ చేస్తేనే మా అమ్మ పుట్టిందా..? అంటూ అమృత‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. నీకు మాట్లాడ‌టం రాక‌పోతే ఇంట్లో కూర్చో. అంతేకానీ, మీడియా ఛానెళ్ల ముందుకొచ్చి నోటికొచ్చిన‌ట్టు వాగి నీ ప‌రువును.. నీవే తీసుకోకు అంటూ సూచించింది.Amrutha Sensational Comments on her Mother

Related News