Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమిత్ షా హిందువు కాదు...!

Posted 3 months ago | Category : national

అమిత్ షా హిందువు కాదు, ఎందకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిని చేశారు అంటూ కర్ణాటక మంత్రి వినయ్ కులకర్ణి ఆ పార్టీనాయకులు, ఆర్ ఎస్ఎస్ ను ప్రశ్నించారు. అమిత్ షా హిందువు కానప్పుడు ఎందుకు ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేశారో బీజేపీ నాయకులు చెప్పాలని మంత్రి వినయ్ కులకర్ణి డిమాండ్ చేశారు.బెళగావిలోని నాగనూరు మఠం కాలేజ్ ఆవరణంలో సోమవారం మంత్రి వినయ్ కులకర్ణి మీడియాతో మాట్లాడారు. లింగాయిత్ కులస్తులకు ప్రత్యేక ధర్మం కావాలని చేస్తున్న పోరాటానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్, వాటి అనుబంధ సంస్థలు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని మంత్రి వినయ్ కులకర్ణి ప్రశ్నించారు.లింగాయిత్ కులస్తులకు ప్రత్యేక ధర్మం వస్తే హిందూ ధర్మానికి మచ్చ వస్తుందని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు భయపడుతున్నారని మంత్రి వినయ్ కులకర్ణి అన్నారు.హిందూ ధర్మం కాపాడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ నాయకులు జైన్ మతంకు చెందిన అమిత్ షాను ఆ పార్టీ అధ్యక్షుడిని ఎలా చేశారు అనే విషయం చెప్పాలని ప్రశ్నించారు.నేను లింగాయిత్ కులంలో పుట్టాను, ఈ కులం కారణంగా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు, కులం ఆధారంగానే మంత్రిని అయ్యానని వినయ్ కులకర్ణి గుర్తు చేశారు. లింగాయిత్ కులస్తులకు ప్రత్యేక ధర్మం కావాలని తాను పోరాటం చేస్తుంటే కొందరు బెదిరిస్తున్నారని, తన మీద ఒత్తిడి తీసుకు వస్తున్నారని మంత్రి వినయ్ కులకర్ణి బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే