Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాసేపట్లో అమరావతికి అంబానీ..1

Posted 12 days ago | Category : politics english

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కాసేపట్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చేరుకోనున్నారు. కొద్ది సేపటిక్రితమే ఆయన ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి బయల్దేరారు. మరో గంట సమయంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని సమాచారం.

ఆయనకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. గన్నవరానికి చేరుకున్న అనంతరం ముఖేశ్‌ అంబానీ రోడ్డుమార్గం ద్వారానే అమరావతి పరిసరాలను చూస్తూ రియల్‌టైం గవర్నెన్స్‌ (ఆర్టీజీ) కేంద్రానికి చేరుకుంటారు.

ఆర్టీజీ గురించి ఆయనకు వివరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. రియల్‌టైం గవర్నెన్స్‌ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో అంబానీ సమావేశమవుతారు. గంటపాటు అక్కడే ఉండే అవకాశం ఉంది.

అనంతరం ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. సీఎం నివాసంలో ముఖేశ్‌ అంబానీకి ప్రత్యేక విందు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దాదాపు ఈ రాత్రి 8గంటల వరకు ముఖేశ్‌ అమరావతిలోనే గడిపే అవకాశం ఉంది.


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 7 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 8 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 9 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted a day ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted a day ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted a day ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !