జమ్మూకాశ్మీర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అమర్నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. గంట గంటకు జీలం నది ఉధృతి పెరగడంతో నదీతార ప్రాంత వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వర్షాలు తగ్గి.. వాతావరణం అనుకూలించిన తరువాతే అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. దీంతో భక్తులెవరూ శిబిరాల నుంచి బయకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.