//single page style gallary page

Akkineni hero of the character artist Sushanth who hits lucky chances in Trivikram Bunny Combination

Category : movies

Click here to read this article in Telugu

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగులు వేస్తున్న అక్కినేని హీరో త్రివిక్రమ్ బన్నీ కాంబోలో లక్కీ ఛాన్స్ కొట్టిన సుశాంత్.

ఏ చలన చిత్ర పరిశ్రమలో అయిన కెరీర్ పరంగా స‌క్సెస్ కొట్టాలంటే బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే ఉంటే స‌రిపోదు. దానికి తోడు అదృష్టం,అవకాశాలు కూడా ఉండాలి. అది లేకే చాలా మంది కుర్ర హీరోలు కేవలం ఒకటి రెండు సినిమాలకే హీరోలుగా మిగిలిపోతున్నారు. అంతే కాని కెరీర్ పరంగా సినిమాల పరంగా సక్సెస్ చూడడం లో పూర్తిగా వెనక బడి పోతున్నారు.ఇలా తమ మొదటి చిత్రంతోనే భారీ క్రేజ్ సంపాదించు కున్నకా ఆ స్థాయిలో తన తదుపరి చిత్రాలు కొనసాగించడం లో పూర్తిగా కనుమరుగై పోతున్నారు.ఇలాంటి హీరోల జాబితా మనదగ్గర చాలా ఎక్కువగానే ఉంది అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.

నవదీప్,తరుణ్, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ వంటి మొదలైన వారు ఉన్నారు.అయితే తాజగా ఈ లిస్ట్ లో మ‌రో యంగ్ హీరో కూడా చేరిపోయారు. వ‌ర‌స‌గా తాను నటించిన సినిమాలు పరాజయం కావడం తో.చేసేది ఏం లేక చివ‌రికి కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. అక్కినేని నాగార్జున మేన‌ల్లుడు సుశాంత్. కాళిదాసు సినిమాతో ప‌దేళ్ల కిందే హీరో అయినా ఈ హీరో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా కొట్ట‌లేక‌పోయాడు. తాజగా చిల‌సౌ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నా ఈ కుర్ర హీరో ఈ సినిమా తో కూడా హిట్ కొట్టలేక పోయాడు. దాంతో ఇప్పుడు ఈ కుర్ర హీరో స‌పోర్టింగ్ రోల్స్ వైపు వెళ్తున్నాడు. తాజాగా త్రివిక్ర‌మ్, బ‌న్నీ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు సుశాంత్.

ఇదే విష‌యాన్ని స్వయంగా తానే క‌న్ఫ‌ర్మ్ చేస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టాడు . తాను అల్లు అర్జున్ సినిమాలో న‌టిస్తున్నాన‌ని తెలుపుతూ ట్విట్ట‌ర్ వేదికగా అనౌన్స్ చేసాడు సుశాంత్. త్రివిక్ర‌మ్ స‌ర్.. బ‌న్నీతో వ‌ర్క్ చేయ‌డం నిజంగా ఆనందంగా ఉందంటు. తొలిరోజు సెట్‌లో వార్తో స‌ర‌దాగా గ‌డిచింద‌ని చెప్పాడు సుశాంత్. ఇంత పెద్ద సినిమాలో తొలిసారి న‌టించ‌డం ఆనందంగా ఉంద‌ని.. తనకు దక్కిన ఈ అవకాశాన్ని ఓ అదృష్టంగా భావిస్తున్నాన‌ని సుశాంత్ చెప్పుకొచ్చాడు. త‌న కెరీర్లో మ‌రో కొత్త ప్ర‌యాణం మొద‌లుపెడుతున్నాన‌ని.. స‌క్సెస్ అవుతాన‌నే భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు తాను. మొత్తానికి చూడాలిక‌.. సుశాంత్ కెరీర్ ఈ చిత్రం త‌ర్వాత ఎలా ఉండ‌బోతుంది అన్నది.

If there is a career in the film industry, it is not enough to hit the career grounds. In addition, there should be luck and opportunities. Most of the heroes of the film are just two of the films that remain heroes. But the success of films in terms of careers is totally backward. So it is not clear that in the first film to get a bigger craze at the same level of continuing to continue his next films. Such a list of heroes is very high.

Navdeep, Tarun, Allari Naresh, Aryan Rajesh etc. However, there is another young hero in this list. By the way, the films that he had starred in the film were lost. What was the end of the character or the artist. Akkineni Nagarjuna's nephew Sushant. Even though he is ten years old with Kalidas, this hero has not yet hit a single hit. This movie is not a hit with this movie. Now this little hero is going towards supporting rolls. Sushanth is playing a key role in the latest Trivikram and Bunny.

He even made a post by himself confirming the same thing. Sushant has announced that he is acting in the movie Allu Arjun. Trivikram Sir .. Bunny is really happy to work with. Sushant said the ward was a fun day on the set day. Sushant said that he is happy to be the first ever actress in this big film. He is starting another new journey in his career. Sushant's career is going to be after this film.