Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

4ఓవర్లు 10 వికెట్లు సాధ్యమా

Posted 3 months ago | Category : sports

క్రికెట్‌లో మరో యూనిక్ రికార్డ్. రాజస్థాన్‌కు చెందిన 15 ఏళ్ల బౌలర్ ఒకరు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మొత్తం పది వికెట్లు తీశాడు. బుధవారం జైపూర్‌లో జరిగిన ఓ డొమెస్టిక్ టీ20 మ్యాచ్‌లో ఆకాశ్ చౌదరి అనే ఆ బౌలర్ ఈ అరుదైన రికార్డు సాధించాడు. లెఫ్టామ్ మీడియం పేసర్ అయిన ఆకాశ్.. దిశా క్రికెట్ అకాడమీ తరఫున ఆడుతున్నాడు. భావర్ సింగ్ టీ20 టోర్నీలో భాగంగా పెర్ల్ అకాడమీపై మొత్తం పది వికెట్లు తీశాడు ఆకాశ్. 4 ఓవర్లు వేసిన ఆకాశ్.. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తొలి ఓవర్లో రెండు, ఆ తర్వాత రెండు ఓవర్లలో మరో రెండేసి వికెట్లు తీశాడు. ఇక చివరి ఓవర్లో ఓ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దిశా క్రికెట్ అకాడమీ 20 ఓవర్లలో 156 రన్స్ చేయగా.. పెర్ల్ అకాడమీ 36 పరుగులకే ఆలౌటైంది. అన్ని వికెట్లు ఆకాశ్ ఖాతాలోకే వెళ్లాయి. చివరికి ఆకాశ్ బౌలింగ్ ఫిగర్స్ ఇలా ఉన్నాయి... 4-4-0-10. 15 ఏళ్ల ఆకాశ్.. రాజస్థాన్-ఉత్తర ప్రదేశ్ బోర్డర్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందినవాడు.


మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 5 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 3 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 3 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 8 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 11 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 13 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 14 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!