Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హాలీవుడ్ లో స‌త్తా చాటుతానంటున్న ఐశ్వ‌ర్య‌రాయ్ .....

Category : movies

మాజీ మిస్ ఇండియా ఐశ్వ‌ర్య‌రాయ్ కు ప్ర‌స్తుతం చెప్పుకోద‌గ్గ సినిమాలు ఏవి లేవ‌నే చెప్పాలి .అభిషేక్ బ‌చ్చ‌న్ తో పెళ్లి అయిన త‌ర్వాత ఈ హీరోయిన్ అప్పుడ‌ప్పుడు కొన్ని సినిమాలు చేసుకుంటూ వ‌చ్చి ఒక పాప కు జ‌న్మ‌నిచ్చింది.అయితే పాప పుట్టిన త‌ర్వాత కూడా కొంత గ్యాప్ ఇచ్చిన ఐశూ నెమ్మ‌దిగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది .కానీ..అవేమీ బాక్సాఫీస్ వ‌ద్ద అంత‌గా ఆడ‌లేదు .

కానీ సినిమా ఆఫ‌ర్లు మాత్రం త‌గ్గ‌లేదు .ప్ర‌స్తుతం ఐశ్వ‌ర్య రాయ్ రెండు బాలీవుడ్ చిత్రాలలో న‌టిస్తూ ,మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఒక కోలీవుడ్ చిత్రానికి సైన్ చేసింది .అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఐశ్వ‌ర్య‌రాయ్ కు ఒక ఆంగ్ల చిత్రం న‌టించ‌మ‌ని అవకాశం వ‌చ్చింద‌ట‌....గ‌తంలో ఐశ్వ‌ర్య‌రాయ్ ది లాస్ట్ లెజెండ్ ,పింక్ పాంథ‌ర్ 2 వంటి హాలీవుడ్ చిత్రాల‌లో న‌టించిన పేరు మాత్రం అంత‌గా రాక‌పోవ‌డంతో ,బాలీవుడ్ బాట ప‌ట్టింది.

అయితే ప్ర‌స్తుతం వ‌చ్చిన హాలీవుడ్ ఆఫ‌ర్ లో ఈ సారి క‌చ్చితంగా అక్క‌డ సత్తా చాటుతానంటుంది ఈ మాజీ మిస్ ఇండియా...గ‌తంలో బాలీవుడ్ నుండి ప్రియాంక చోప్రా కూడా హాలీవుడ్ సినిమాల‌లో న‌టించింది కానీ ...ఆమె కూడా అక్క‌డ నిల‌దొక్కుకోక‌పోవ‌డంతో మ‌ళ్లీ బాలీవుడ్ బాట ప‌ట్టింది .అయితే ఈ సారైనా ఐశ్వ‌ర్య‌రాయ్ అక్క‌డ స‌త్తా చాటుతుందా లేక మ‌ళ్లి బాలీ