//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జియో కి దీటుగా సరికొత్త ఆఫర్స్

Category : technology

Airtel మరియు Idea రెండూ Reliance Jio ని దెబ్బ కొట్టటానికి కొత్త ప్లాన్ లతో వచ్చేసాయి . రెండు కంపెనీలు Jio యొక్క Rs 399 ప్లాన్ తో పోటీ పడటానికి Rs 495 కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.Airtel మరియు Idea యొక్క Rs 495 ప్లాన్ కేవలం కొత్త యూజర్స్ కోసం మాత్రమే ,మరియు ఈ ప్లాన్ లో యూజర్స్ కి ప్రతీ రోజూ1GB 4G డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ లభ్యం .

ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 84 రోజులు . Rs 495 యొక్క ప్లాన్ లో Airtel మరియు Idea ప్రతీ రోజూ 300 మినిట్స్ మరియు వారానికి 1,200 మినిట్స్ లిమిట్ ఇస్తుంది . Reliance Jio యొక్క Rs 399 ప్లాన్ లో ప్రతీ రోజూ 1GB 4G డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ లభ్యం మరియు ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 84 రోజులు .

అయితే కొత్త యూజర్స్ కి Jio సర్వీస్ కోసం JioPrime మెంబర్షిప్ తీసుకోవాలి . దీని కోసం Rs 99 రీఛార్జ్ చేసుకోవాలి , మొత్తంమీద, ఈ ప్లాన్ కు రూ. 498 ఖర్చు అవుతుంది.వారి ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎయిర్టెల్ మరియు జియో అందించే పలు ప్లాన్స్ ఉన్నాయి.

ఇటీవల ఎయిర్టెల్ Rs 799 లకొత్త ఫెస్టివ్ ప్లాన్ ను లాంచ్ చేసింది . దీనిలో ప్రతీ రోజూ 3GB 3G/4G డేటా మరియు అన్లిమిటెడ్ లోకల్ మరియు STD కాల్స్ లభ్యం . ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 28 డేస్ .