//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అగరొత్తులు పొగ ప్రమాదం

Category : editorial

ఉదయాన్నే లేచి స్నానం చేసి భక్తి శ్రద్దలతో దేవుడ్ని ఆరాదిస్తూ ఉంటాం.. ఈ సమయంలో మంచి సువాసన కలిగిన అగరోత్తులను వెలిగించి దేవుడి పఠం ముందు ఉంచుతాం. అయితే ఇప్పుడు అదే ప్రమాదకరమని తెలిసింది. ఆ అగరొత్తుల పొగ హానికరమని పరిశోధకులు స్పష్టం చేసారు.  సౌత్ చైనా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ ఆందోళన కలిగించే అమశాన్ని చెప్పారు.

ఇది సిగరెట్ల పొగకన్నా ఎన్నో రెట్లు ప్రమాదకరమని అగరుబత్తీలలో మిళితంచేసే కెమికల్స్ ముక్కు ద్వారా శరీరంలోనికి ప్రవేశించి డీఎన్ఏ‌పై చెడు ప్రభావం చూపిస్తాయని ఈ ధూపం శరీరంలోకి చేరి ఇరిటేషన్, క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుందని… అగరబత్తీలలో జెనోటోక్సిక్ అనే కెమికల్ ఉంటే క్యాన్సర్‌కు, సైటోటోక్సిక్ అనే కెమికల్ కలిస్తే బాడీ సెల్స్‌కు హాని చేకూరుతుందని పరిశోధకులు హెచ్చరించారు.

Related News