//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాష్ట్రపతి రామ్‌నాథ్‌తో ఆఫ్ఘన్ అధ్యక్షుడు భేటీ

Category : national

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ గనీ భేటీ అయ్యారు. దేశ పర్యటనలో భాగంగా అష్రఫ్ గనీ.. ఇవాళ ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంతరం నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన గనీ.. రామ్‌నాథ్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇక ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో ఆఫ్గన్ అధ్యక్షుడు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సమస్యలతో పాటు ఉగ్రవాద సమస్యపై చర్చించనున్నారు.