//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాని "జర్సీ" సినిమా లో ఆఫర్ రిజెక్ట్ చేసిన ఆదా శర్మ...!

Category : movies

దర్శకుడు పూరి జగన్నాద్ తీసిన "హార్ట్ ఎటాక్ " సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అయినా హీరోయిన్ ఆదా శర్మ . ఆ సినిమా తరువాత సరైన అవకాశాలు లేక అడపా దడపా చిత్రాల్లో నటిస్తూ వస్తున్న ఈ భామ తాజాగా ఒక బంఫర్ ఆఫర్ మిస్ చేసుకుందనే చెప్పాలి.

వివరాల్లోకి వెళితే , తాజాగా హీరో నాని "జెర్సీ" సినిమాలో ఆదా శర్మ ఐటెం సాంగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ వట్టి గాలి వార్తలే అని కొట్టిపడేస్తోంది ఆదా శర్మ . చీటికీ మాటికీ ఒంటి మీద ఉన్న బట్టలను తీసి పడేస్తూ అందాల ఆరబోత కు సిద్ధపడుతున్న ఈ భామ చెవిన ఐటెం సాంగ్ ముచ్చట పడిందట. అంతే నేను ఐటెం సాంగ్ చేయడం లేదు , నాని తో సాంగ్ చేస్తున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారు అంటూ మండిపడుతోంది ఆదా.

ఇప్పటికే ఆదా కెరీర్ ఉహించు కున్నంత బాగాలేదు అయినప్పటికీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మానేసి రచ్చ చేస్తుంది ఈ భామ. అయితే ఇప్పటివరకు అనుకున్న సక్సెస్ దక్కలేని కారణంగా ఆఫర్ల కోసం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో పోజ్ కొట్టే ఆదా ... ఈ ఐటెం సాంగ్ విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తుందో అర్ధం కావడం లేదట.

అయినా ఈ భామ కు నాని సినిమాలో నటించే ఛాన్స్ వస్తే అదృష్టమే... ! కానీ ఆ ఛాన్స్ రాలేదు. కాబట్టే తెగ ఫోజు కొడుతోంది. అని అనుకుంటున్నారట అంతా..

Related News