//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Suhasini Movies : సుహాసిని సినిమాలు : Actress suhasini mani ratnam husband photos family images videos marriage

Category : editorial

సుహాసిని ప్రముఖ దక్షిణ భారత నటి.ఈమె 15 ఆగష్టు, 1961 . తమిళనాడులో గల చెన్నై పట్టణంలో జన్మించింది. సుహాసిని నటనలోనే కాకుండా కథకురాలిగా, నిర్మాతగా అనుభవముంది. ఈవిడ తొలిసారి 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంలో నటించింది.

ప్రముఖ దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకుంది. వీరికి 15 యేళ్ళ వయసున్న కొడుకు ఉన్నాడు.1996లో, దర్శకత్వములో అడుగుపెట్టి, జి.వి.ఫిల్మ్స్ నిర్మించిన ఇందిర సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుహాసినినే సమకూర్చింది. ఈమె మరియు ఈమె భర్త, తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ టాకీస్ యొక్క నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటారు.

మద్రాస్ టాకీస్ లో మణిరత్నం సోదరుడు కీ.శే. జి.శ్రీనివాసన్ కూడా ఉండేవారు. సుహాసిని 1985లో కె.బాలచందర్ దర్శకత్వము వహించిన తమిళ సినిమా సింధుభైరవిలో తన నటనకు గాను 1986లో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారము (ఉత్తమనటి) అవార్డు అందుకున్నది.

ఈమె తమిళ, తెలుగు మరియు కన్నడతో పాటు మళయాళము భాషా చిత్రాలలో కూడా నటించింది. 1999లో ఎ.ఎఫ్.ఐ చిత్రోత్సవముకు ఎన్నికైన వానప్రస్థమ్ సినిమాలో సుహాసిని తన నటనకుగాను ప్రశంసలందుకున్నది.

ఈమె తెలుగు లో నటించిన సిరివెన్నెల,సంసారం ఒక చదరంగం సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.ఇవే కాక తెలుగు లోని అగ్ర కథానాయకులందరి తో నటించింది.

Related News