Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రాసలీలు బయట పెట్టిన నటి శ్రీ రెడ్డి.....అప్పట్లో ఇలియానా....?

Category : movies

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో పెను యుద్దమే మొదలు పెట్టింది నటి శ్రీ రెడ్డి.ఈ అమ్మడు అప్పట్లో లేవనెత్తిన ఈ ఇష్యూ చిలికి చిలికి గాలి వాన గా మారి. అంతలోనే ఆరిపోయింది ఆ తరువాత ఈ అమ్మడు చెన్నైకి పారిపోయింది.ఈ సంగతి అంత సగటు తెలుగు ప్రేక్షకుడికి కూడా తెలిసిన విషయమే...అయితే గత కొన్ని నెలలుగా చెన్నై లోనే మకాం పెట్టిన ఈ హాట్ బ్యూటీ.... రీసెంట్ గా ఏపి ఎన్నికల నేపథ్యంలో మరో మారు సోషల్ మీడియా అడ్డగా మారిపోయింది.ఈ తరుణంలోనే ఈ హాట్ బ్యూటీ తన జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదంటూ తెగ వార్నింగ్ లు ఇస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని రెచ్చిపోయి మరి కామెంట్లు పెడుతోంది.ఇన్నాళ్లు జనసేన నాయకుల పై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఈ అమ్మడు చేసిన రచ్చ మరవక ముందే .....ఇక తాజా మరో సినిమా ప్రముఖుడు పై తన వ్యగ్య అస్త్రాలు ఎక్కు పెట్టింది.

ఇక పోతే రీసెంట్ గా సీత సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు తేజను టార్గెట్ చేస్తూ కౌంటర్ వేసింది . అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పై ఓ అణు బాంబే పేల్చింది..ఇలా దర్శకుడు తేజను టార్గెట్ చేస్తూ ఓ సినిమాకి హీరోయిన్ సెలక్షన్ విషయమై..ఇలియానాని తాజ్ బంజారాలో బాగా ఏసేసుకుని.. నువ్వు కెమెరాకి సెట్ కావు ముంబైకి పో అని, ఆ తర్వాత కాజల్‌ని సెలెక్ట్ చేశాడంటూ దర్శకుడు తేజ పై బాంబు పేల్చింది. అలాగే ఆయనకు సంబందించిన మరో విషయాన్ని బయటపెడుతు.'తేజా చాలా రోజుల క్రితం మిర్రర్ విజయ లక్ష్మి ఫ్రెండ్ అయిన ఓ నర్స్‌ని ప్రేమ దోమ అని చెప్పి బాగా ..... వాడి పడేసింది గుర్తు ఉందా....?'' అంటూ మరో సంచలన పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి.

ఇక టాలీవుడ్ సెలబ్రిటీస్ చాలదన్నట్టు కోలీవుడ్ స్టార్స్ పై పడింది ఈ బ్యూటీ.ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో అయిన విశాల్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.విశాల్ తో నటించాలనుకున్న ఏ హీరోయిన్ ఐన ఆయన క్యారవాన్‌లో లైంగికంగా లొంగిపోక తప్పదని శ్రీ రెడ్డి పేర్కొంది. ఇంత తీవ్ర స్థాయిలో హీరో విశాల్ పై సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఉన్నట్టుండి విశాల్ పై ఆమె ఈ రేంజ్ లో రెచ్చిపోతుండటం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్స్ తెగ వైరల్ గా మారింది.ఇన్ని విషయాలు పై ఆమె ఇంత ధైర్యంగా కామెంట్ చేస్తూ ఉండడం చూస్తే..ఈమె వెనక చాలా పెద్ద బడా నెట్వర్క్ హే ఉన్నట్లు తెలుస్తోంది.చూడాలి మరి ఆమె ఇంకెంత మంది స్టార్స్ నీ రోడ్డు పై లాగుతుంది అన్నది.