//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Genelia D'Souza Movies : జెనీలియా డి' సౌజా సినిమాలు : Actress Jenilia Geneliya photos family images videos love marriage husband children galleries caste bio data

Category : editorial

జెనీలియా ఒక భారతీయ సినీ నటి. జెనీలియా1982 ఆగస్టు 5 న జన్మించింది ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, హింది, కన్నడ భాషల్లో కూడా నటించింది. ఈమె తల్లితండ్రులు జినెట్, నీల్. ఈమె కు అమ్మపేరు జినెట్, నాన్న పేరు నీల్ కలిపి జెనీలియా అని పేరు పెట్టారు.

ఈమె అమితాబ్ బచ్చన్ తో చేసిన పార్కర్ పెన్ యాడ్ ఫిలిమ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. జెనీలియా నటించిన మొదటి తెలుగు చిత్రం బాయ్స్.ఈ సినిమా తమిళం లో తీశారు,తెలుగు లో కి అనువదించారు.

జెనీలియా కు తెలుగు లో ఆమె చేసిన బొమ్మరిల్లు సినిమా మరచిపోలేని విజయాన్ని అందించింది.ఈ సినిమా కు గాను జెనీలియాకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి అవార్డు వచ్చింది.ఈమె తుజే మేరి కసం అనే హిందీ చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించింది.తన తొలి సినిమాలో హీరోగా నటించిన రితేష్ దేశ్‌ముఖ్‌ను 2012లో జెనీలియా పెళ్లి చేసుకున్నది.

పెళ్లి తరువాత పూర్తిగా నటన కు దూరమైపోయింది. జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్‌ల ప్రేమకు ప్రతిరూపంగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రితేశ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు. హిందీ మరియు మరాఠీ చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నాడు, ఇతనొక ఆర్కిటెక్ట్ కూడా.11 సంవత్సరాల సినీ ప్రయాణంలో జెనెలీయో బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎన్నో చిత్రాల్లో నటించింది.